ఇట్లా మందు కొడితే.. ఆ కిక్కే వేరప్పా (ఫొటో స్టోరీ)

వరదల్లోకూడా అండగా నిలిచింది ‘మందు’
మందు లేకపోతే కష్టమయినా, సుఖమయినా, కాడె అయినా కల్యాణమయినా ఇన్ కంప్లీట్. కరువచ్చినా, వరదొచ్చినా ముందు అవసరమయ్యేది మందే. అందుకే మందు సరఫరా ఎప్పటికీ ఆగిపోదు ఇలా… కేరళలో వరదల్లో చిక్కుకున్న మలయాళీ సోదరులకు మందు సరఫరా ఆగిపోనే లేదు.