అప్పడాలు తినడం వల్ల గుండెకు లాభమా? నష్టమా? ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

అప్పడాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అప్పడాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అప్పడాలను భోజనంలో భాగం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఆకలిని ప్రేరేపిస్తుంది మరియు శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. అప్పడాల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి.

అప్పడాలు ఆకలిని పెంచే అపిటైజర్ లాగా పనిచేస్తాయి, భోజనం చేసే ముందు తింటే ఇది ఆకలిని పెంచుతుంది. అప్పడాల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అప్పడాలు జీర్ణక్రియను సులభతరం చేయడం ద్వారా జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. అప్పడాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, అప్పడాలు కంటి మరియు చెవి సంబంధిత ఆరోగ్య రుగ్మతలను తగ్గిస్తాయి.

అప్పడాలు అన్ని వయసుల వారు, షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా తినవచ్చు. అయితే, రక్తపోటు ఉన్న రోగులు అప్పడాలు తక్కువగా తినడం మంచిది, ఎందుకంటే అప్పడాల్లో సోడియం అధికంగా ఉంటుంది. కరకరలాడే అప్పడాలను చాలా మంది ఎంతో ఇష్టంగా తినడానికి ఆసక్తి చూపిస్తారు. చిన్న ఫంక్షన్, పెద్ద ఫంక్షన్ అనే తేడాల్లేకుండా అప్పడాలను ప్రతి ఫంక్షన్ లో పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

గుండెకు అప్పడాలు కొండంత బలం అని చెప్పవచ్చు. టేస్టీగా ఉండే అప్పడాలు తినడం వల్ల ప్రతక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. బ్రాండెడ్ కంపెనీల ప్యాకెట్లను కొనుగోలు చేయడం కంటే సొంతంగా అప్పడాలను తయారు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.