అలాంటి రూ.10 నోటు మీతో ఉంటే సులువుగా రూ.4 లక్షలు మీ సొంతం.. ఎలా అంటే?

ప్రస్తుత కాలంలో డబ్బును సులువుగా సంపాదించాలని చాలామంది భావిస్తారనే సంగతి తెలిసిందే. సులభంగా డబ్బును సంపాదించడానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయి. అయితే 10 రూపాయల నోటుతో కూడా సులువుగా 4 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. 786 అనే నంబర్ ఉన్న 10 రూపాయల నోట్ ను ఆన్ లైన్ లో విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.

786 నంబర్ ను కొంతమంది లక్కీ నంబర్ గా భావిస్తారు. ఈ నంబర్ ఉన్న నోటు తమ దగ్గర ఉంటే లక్ మరింత కలిసొస్తుందని నమ్ముతారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా కొంతమంది వెనుకాడరు. సులువుగా డబ్బులు సంపాదించాలని భావించే వాళ్లు పాత 10 రూపాయల నోటు ముందువైపు గాంధీ బొమ్మతో ఉన్నదానిని ఆన్ లైన్ లో విక్రయించడం ద్వారా 4 లక్షల రూపాయలు సొంతం చేసుకోవచ్చు.

అయితే ఇలాంటి నోట్లకు సంబంధించి కొన్నిసార్లు మోసాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. 786 సిరీస్ నోట్లు ఉన్నా జెన్యూన్ సైట్లలో విక్రయించడం  ద్వారా మాత్రమే ఈ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. పాత కరెన్సీ నోట్లకు కాలం గడిచే కొద్దీ విలువ పెరిగే అవకాశం ఉంటుందని చెపవచ్చు. పాత కరెన్సీ నోట్లను దాచుకోవడం హాబీగా ఉంటే భవిష్యత్తులో ఏదో ఒకరోజు బెనిఫిట్ కలుగుతుంది.

అంతర్జాతీయ మార్కెట్ లో ఈ తరహా నోట్లకు డిమాండ్ పెరుగుతోంది. పాత నాణేలకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతుండగా మరీ పాత నాణేలు అయితే ఎక్కువ మొత్తం పలికే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రత్యేకతలు ఉన్న పాత నోట్లు, పాత నాణేలను కొనుగోలు చేయడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు.