నడుము నొప్పి సమస్యలతో బాధ పడుతున్నారా.. ఈ సమస్యలకు చెక్ పెట్టే చిట్కాలివే!

ఈ మధ్య కాలంలో చాలామందిని ఊహించని స్థాయిలో నడుము నొప్పి వేధిస్తుండగా ఈ సమస్యకు చెక్ పెట్టడం కోసం చాలామంది వేర్వేరు చికిత్సలపై ఆధారపడుతున్నారు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా నడుము నొప్పి సమస్య దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా నడుము నొప్పి సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

రోజువారీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా నడుము నొప్పి సమస్య దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహరం తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మోకాళ్ల కింద దిండు పెట్టుకోవడం ద్వారా నడుము నొప్పి సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. కాళ్లు ఎత్తుగా పెట్టడం వల్ల నడుము నొప్పి సులువు అయ్యే అవకాశం అయితే ఉంటుంది.

కండరాలను సాగదీసే వ్యాయామాలను చేయడం ద్వారా నడుము నొప్పి సులభంగా దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది. . పాలు, పెరుగు, ఆకుకూరలు, విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా నడుము నొప్పి దూరమవుతుంది.

నడుము నొప్పి ఉన్నవాళ్లు చెప్పుల వినియోగం విషయంలో ప్రత్యేక దృష్టి పెడితే మంచిది. తక్కువ మడమ ఉన్న చెప్పులను ధరించడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కూర్చునే, నిల్చునే భంగిమల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బరువు తగ్గితే నడుం నొప్పి నుండి ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి.