ఏపీ వ్యాపారులను వేధిస్తున్న జగన్ సర్కార్.. మంత్రి బుగ్గనకు భారీ షాక్?

Buggana Rajendranath Reddy dissappointed with jagan one side desicion

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యాపారులకు జగన్ సర్కార్ పై సదభిప్రాయం లేదా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. వ్యాపార సంఘాల నేతలు మాట్లాడుతూ పన్నుల వసూళ్లలో పారదర్శకత పాటించడం లేదని వ్యాపారులను వేధించాలనే ఆలోచనతో అధికారులు తరచూ దాడులను నిర్వహిస్తున్నారని చెబుతుండటం గమనార్హం. అధికారులు తరచూ దుకాణాలపై దాడులు చేస్తున్నారని పన్నుల వసూళ్లలో పారదర్శకత ఉండటం లేదని మరి కొందరు చెబుతున్నారు.

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమక్షంలోనే వ్యాపార సంఘాల నేతలు ఈ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రతి 20 రోజులకు ఒకసారి వ్యాపార సంఘాల నేతలు దాడులు చేస్తున్నారని ఎందుకు దాడులు చేస్తున్నారని అడిగితే ప్రభుత్వానికి నిధుల కొరత అని చెబుతున్నారని వ్యాపారులు వెల్లడించారు. రూల్స్ ప్రకారం మేము పన్ను చెల్లిస్తామని ప్రభుత్వం మమ్మల్ని వేధించడం సరికాదని వ్యాపార సంఘాల నేతలు చెప్పుకొచ్చారు.

విలువ తగ్గించి చూపుతున్నామని అధికారులు జరిమానా విధిస్తున్నారని వ్యాపార సంఘాల నేతలు పేర్కొన్నారు. పెద్ద డిపార్టుమెంట్ స్టోర్లు ఇతర రాష్ట్రాలలో సరుకులు కొనుగోలు చేయడం వల్ల నష్టపోతుందని వ్యాపార సంఘాల నేతలు అన్నారు. జీఎస్టీ నిబంధనలను ప్రాంతీయ భాషలలో వెల్లడిస్తే బాగుంటుందని వ్యాపార సంఘాల నేతలు కామెంట్లు చేయడం గమనార్హం.

అయితే ఈ కామెంట్ల గురించి వ్యాపార సంఘాల నేతలు స్పందిస్తూ అధికారులకు ప్రభుత్వం పన్ను వసూళ్లలో లక్ష్యాలను విధిస్తుందని చేస్తున్న కామెంట్లలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. వ్యాపారులు, ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కృషి చేస్తామని వ్యాపార సంఘాల నేతలు వెల్లడించడం హాట్ టాపిక్ అవుతోంది.