అభినందన్ భారత గడ్డ పై ఎలా అడుగు పెట్టారంటే (వీడియో)

అభినందన్ శుక్రవారం సాయంత్రమే భారత్ కు చేరాల్సి ఉన్నా అన్ని ఫార్మాలిటిస్ పూర్తయ్యే సరికి ఆలస్యం అయ్యింది. దీంతో రాత్రి 9.21 నిమిషాలకు వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పజెప్పబడ్డారు. పాక్ అధికారులు మర్యాద పూర్వకంగా అభినందన్ ను భారత అధికారులకు అప్పగించారు. అభినంద్ భారత గడ్డ పై అడుగు పెట్టగానే “ఇటిజ్ గుడ్ టూ బ్యాక్… సొంత గడ్డ పై అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉంది.” అని అమృత్ సర్ డిప్యూటి కమిషనర్ శివ్ దులార్ సింగ్ తో అన్నట్టు తెలుస్తోంది. అభినంద్ భారత్ లో అడుగు పెట్టిన వీడియో కింద ఉంది చూడండి. 

 

abhinandhan india enter video