శ్రీరెడ్డి ఇంట్లో పొగ కుంపటి (వీడియో)

పెథాయ్ తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాల జనాలను వణికించింది. ఆంధ్రాలో వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. తెలంగాణలో చలితో జనాలు గజగజ వణికిపోయారు. అయితే చలిని తట్టుకోలేక కొందరు ఇండ్లలో కుంపట్లు పెట్టుకున్నారు. ఆ కుంపటి పొగతో ఊపిరాడక రెండు కుటుంబాల వారు మరణించారు. అందులో హైదరాబాద్ ఫ్యామిలీ ఒకటి ఉంది. 

కుంపటి అనగానే గుర్తొచ్చింది… పాపులర్ కాంట్రవర్సీ యాంకర్ శ్రీరెడ్డి కూడా తన కొంపలో కుంపటి పెట్టుకుంది. ఇల్లంతా దట్టమైన పొగ అలముకుంది. కానీ శ్రీరెడ్డికి మాత్రం ఏమీ కాలేదు. ఆమె ఇంట్లో పొగ వేసుకున్న వీడియో కింద ఉంది మీరూ ఒక లుక్కేయండి.