Home Tollywood నైస్ బ్యాక్ షేప్ కోసం ఈ ఎక్సర్ సైజ్ చేయండి : శ్రీరెడ్డి (వీడియో)

నైస్ బ్యాక్ షేప్ కోసం ఈ ఎక్సర్ సైజ్ చేయండి : శ్రీరెడ్డి (వీడియో)

నిత్యం పోస్టులతో, లైవులతో వార్తల్లో ఉండే శ్రీరెడ్డి తాజాగా కొత్త అవతారమెత్తారు. ఆడవాళ్లు ఫిట్ నెస్ గా ఉండాలంటే ఏరకమైన ఎక్సర్ సైజులు చేయాలో ఆమె ట్రైనింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. ఇటీవల కాలంలో ఎక్కవ కాలం శ్రీరెడ్డి జిమ్ లోనే గడుపుతున్నారు. జిమ్ లో తాను ఎక్సర్ సైజ్ లు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో తన వాల్ మీద పోస్టు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.

 

Related Posts

వివాదాల ‘రిపబ్లిక్’ పరిస్థితి ఏమవుతుందబ్బా.!

రిలీజ్‌కి ముందు వివాదాలు.. అనుకోకుండా ఆయా సినిమాలపై అంచనాలు పెంచేస్తుంటాయి. గతంలో చాలా సార్లు ఈ పరిణామాలు చూస్తూనే వచ్చాం. అయితే, ఈ సారి వివాదం కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇంతకీ...

వర్మగారి రక్త చరిత్ర ఇప్పుడు ఏ ‘సిరా’తో రాస్తాడో

రాయలసీమ రక్త చరిత్ర అయిపోయింది. బెజవాడ రక్త చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు తెలంగాణా రక్త చరిత్రపై మన ఘన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మళ్లింది. 90ల కాలంలో...

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News