వీడియో : ‘భైరవ గీత’ ట్రైలర్

సంచలనం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా ‘భైరవ గీత’. నిజ నీజీత  సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యాక్షన్ ప్రేమ కథలో ధనుంజయ్ , ఇర్ర మోర్ లు హీరో హీరోయిన్లు నటించారు. వర్మ శిష్యుడు సిద్దార్థ్ తాతోలు దర్శకత్వంలో తెలుగు కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను వర్మ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.