మళ్ళీ వివాదంలోకి టిఆర్ఎస్ బాల్క సుమన్ (వీడియో)

బాల్క సుమన్ తనను పెళ్లి చేసుకొని ఇప్పుడు మాట మార్చి తనను ఇబ్బంది పెడుతున్నారని ఒక అమ్మాయి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. రాజకీయంగా ఇబ్బంది వస్తుందని పెళ్లి జరగనట్టు అందరిని నమ్మించి తనపైనే తప్పుడు కేసులు పెట్టించారని యువతి ఆరోపించింది.

తాను చనిపోతున్నానని తన చావుతోనైనా సుమన్ నిజం చెప్పాలని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. సుమన్ కి బాబు పుట్టిన తర్వాతే తనను పెళ్లి చేసుకున్నారని యువతి ఆరోపించింది. యువతి తాను సూసైడ్ చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఆమె సెల్ఫీ వీడియోలో ఏం చెబుతుందో చూడండి.

 

BALKHA SUMAN FRAUD