ఇల్లెందు లో టిఆర్ఎస్ ప్రచారం, ఉద్రిక్తత (వీడియో)

ఇల్లెందు నియోజకవర్గo లోని రేపల్లివాడ గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య ప్రచారం ఉద్రిక్తత కు దారి తీసింది. తమకు ఓటు వేయాలని ప్రచారానికి వెళ్లిన నాయకులను గ్రామస్తులు నిలదీశారు.

మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేయలేదని అడిగినందుకు… గ్రామస్తులపై టీఆర్ఎస్ నేతలు ఎగబడ్డారు. గ్రామస్తులకు, టిఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. కొంత మంది టిఆర్ ఎస్ నేతలు గ్రామస్తుల పై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనకు సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి. 

ILANDHU TRS CAMPAIGN