జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను నేడు పంపిణీ చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు జగన్. 510 లక్షల మందికి వడ్డీలేని రుణాలను ఇవ్వనున్నారు. రూ. 510.46 కోట్లతో చేపట్టిన ఈ పథకం కింద తొలి రెండు విడతలలో వడ్డీ రూ. 16.16 కోట్లు లబ్దిదారులకు జమ చేయనుంది జగన్ ప్రభుత్వం. మొదటి విడతలో విడతలో 5.35 లక్షల మంది, రెండో విడతలో 3.70 లక్షల మందికి రుణాలు ఇవ్వనున్నారు.
ఏపీ చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి రూ. 16.16 కోట్ల రుణాలు!
