భారీగా తగ్గిన కరోనా కేసులు..!

Andhra pradeash state corona update

దేశంలో క‌రోనా వ్యాప్తి ప్రభావం తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,554 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 223 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. కొవిడ్ నుంచి 14,123 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 85,680 ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,29,38,599 నమోదయ్యాయి. వైరస్ కారణంగా 5,14,246 మంది బాధితులు మరణించారు. దేశంలో రికవరీ రేటు 98.60 శాతానికిపైగా ఉంది.