Health Tips: వేసవికాలంలో ఫ్రిజ్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా…?

Health Tips: వర్షాకాలంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేసవి కాలంలో వేడికి దాహం తీసుకోవడానికి చాలామంది చల్లటి నీటిని తాగుతూ ఉంటారు.ప్రస్తుత కాలంలో అందరూ కుండ నీళ్ళకు బదులు ఫ్రిజ్ లో ఉంచిన నీటిని ఎక్కువగా తాగుతున్నారు. కానీ వేసవి కాలంలో ఫ్రిజ్లో ఉంచి నా చెల్లెలు నీరు తాగటం ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేసవికాలంలో ఫ్రిజ్లో ఉంచిన నీరు తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి చాలామంది తరచూ చల్లటి నీరు, జ్యూస్ వంటివి ఎక్కువగా తాగుతుంటారు. కానీ వేసవి కాలంలో ఎక్కువ చల్లగా ఉన్న నీరు తాగటం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. శ్వాసకోశ వ్యవస్థలో శ్లేష్మం ఏర్పడి శ్వాసకోశ వ్యవస్థ రక్షణ పొరకు హాని కలుగుతుంది. అంతే కాకుండా జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.

చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల జిల్లాకు మందగించి అజీర్తి , గ్యాస్టిక్ , మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఫ్రిజ్లో ఉంచి చల్లటి నీరు తాగటం కన్నా మట్టి కుండ లో ఉంచిన నీటిని తాగటం శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.మట్టి కుండలో నీరు తాగటం వల్ల శరీరం చల్ల పడటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.