Health Tips: చిన్నగా ఉండే యాలకులు ఎన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Health Tips: సంసిద్ధంగా ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాలతో మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా యాలకులు పరిమాణం లో చిన్నగా ఉన్నప్పటికీ వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. యాలకులను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. యాలకుల లోని ఔషధ గుణాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను అదుపు చేయడంలో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు వెల్లడించారు. యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

యాలకులు ఆహారాన్ని రుచిగా మార్చడమే కాకుండా అందం,ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి.
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రెండు లేదా మూడు వేల పంతొమ్మిది కొన్ని గోరువెచ్చని నీటిని తాగి పడుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు ఇలా యాలకులు తినటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడి మలబద్ధకం , అసిడిటీ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు అరికట్టవచ్చు.

యాలకుల లో మాంగనీస్ శాతం అధికంగా ఉండటం వల్ల షుగర్ వ్యాధితో బాధ పడేవారు ప్రతిరోజు రెండు వేల కోట్లను తిని కొన్ని గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా నరాల బలహీనత తో బాధపడే వారు కూడా గోరువెచ్చని నీటిలో కొంచెం ఏలకుల పొడి కలుపుకుని తాగడం వల్ల వారి సమస్యకు చెక్ పెట్టవచ్చు.

ప్రతి రోజు చాలా సార్లు తినటం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కరిగించి అధిక బరువు సమస్య నుండి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటికి పంపి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు.