Gallery

Priyanka Khera, Priyanka Khera pics, Priyanka Khera latest pics, Priyanka Khera stills, Priyanka Khera gallery, Priyanka Khera hot pics, Priyanka Khera images, Priyanka Khera...
Garima Chaurasia, Garima Chaurasia pics, Garima Chaurasia latest stills, Garima Chaurasia gallery, Garima Chaurasia hot pics, Garima Chaurasia new pics, Garima Chaurasia stills, actress,...
Helly Daruwala, Helly Daruwala pics, Helly Daruwala hot pics, Helly Daruwala stills,Helly Daruwala gallery,Helly Daruwala new pics, Helly Daruwala hottest stills, Helly Daruwala images,...
Mokshitha Pai, Mokshitha Pai pics, Mokshitha Pai new pics, Mokshitha Pai stills, Mokshitha Pai gallery, Mokshitha Pai images, Mokshitha Pai latest stills, sandelwood, actress ...
Nandita Swetha, Nandita Swetha pics, Nandita Swetha latest pics, Nandita Swetha stills, Nandita Swetha hot pics, Nandita Swetha new pics, Nandita Swetha photos, Nandita...
Akshara Haasan, Akshara Haasanlatest pics, Akshara Haasan gallery, Akshara Haasan hottest pics, Akshara Haasan new pics, Akshara Haasan stills, Akshara Haasan images, actress, kollywood,...
Home News ఇంట్లోనే ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు పెంచితే.. ఆరోగ్యమే కదా..!

ఇంట్లోనే ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు పెంచితే.. ఆరోగ్యమే కదా..!

మొక్కల పెంపకం మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. పచ్చని మొక్కలు చూసి మనసు పులకరిస్తుంది. పెరట్లోనే కాదు.. చిన్న చిన్న ఇళ్లలో ఉండేవారు కూడా మొక్కల పెంపకంపై దృష్టి సారించడానికి కారణాలివే. మొక్కలు పువ్వుల్ని.. కొన్ని మొక్కలు కాయల్ని ఇవ్వడమే కాదు.. మంచి ఆక్సిజన్ అందిస్తాయి. మొక్కలు, చెట్లు విడుదల చేసేది ఆక్సిజనే అంటారా..? కానీ ఆక్సిజన్ ఇచ్చే ప్రత్యేకమైన మొక్కలు కూడా ఉన్నాయి. ఇంట్లోనే పెంచుకోవడం వల్ల వేడిని లాగేసుకుని స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. ఎక్కువ నీరు తాగవు కూడా. అహ్మదాబాద్ కు చెందిన ఓ నర్సరీ యజమాని స్వెతల్ భాస్వర్ దీనిని గుర్తించి.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ లో లభ్యమయ్యే ఈ ఆక్సిజన్ మొక్కల్ని తెప్పిస్తున్నారు. ధర 50 నుంచి 500 మధ్య ఉంటుంది.

867Fc21A28Ad0F58B5E31D8Dec94Be83 Sansevieria Trifasciata Houseplants | Telugu Rajyam

అహ్మదాబాద్‌లో చాలా మంది ఇళ్లలో, ఇంటి వరండాలో, బాల్కనీ, గార్డెన్‌లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చూసేందుకు అందంగా ఉండి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయని అంటున్నారు. ప్రతి రోజూ 80 నుంచి 90 మంది వీటిని కొనుక్కెళ్తున్నారని నర్సరీ యజమాని అంటున్నాడు. ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఆక్సిజన్ కొరత ఎలా ఉందో తెలిసిందే. దీంతో ఆక్సిజన్ అవసరం తెలుస్తోంది. ఇదే విధంగా ఆక్సిజన్ మొక్కల ఉపయోగం కూడా తెలుస్తోంది అంటున్నాడు. అందుకే ఆక్సిజన్ మొక్కల సేల్స్ బాగున్నాయని నర్సరీ ఓనర్ అంటున్నాడు. ఆక్సిజన్ మొక్కలపై ఉదయం ఎండ తప్పితే.. మిగిలిన రోజు ఎండ పడకూడదని వారంలో 1 లేదా 2 సార్లు మాత్రమే నీరు పొయ్యాలంటున్నాడు. ఒకవేళ పోసినా అవి తాగవని చెప్తున్నాడు.

ఆక్సిజన్ మొక్కలపై కొందరు సోషల్ మీడియాలో లేనిపోని వార్తలు పుట్టిస్తున్నారని అంటున్నాడు. ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే ఈ మొక్కలు రాత్రిళ్లు ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తాయని.. అది ఆరోగ్యానికి మంచిది కాదని.. అది ప్రమాదని పుకార్లేనని.. వాటిని నమ్మొద్దని చెప్తున్నాడు. పగలైనా, రాత్రైనా అవి ఆక్సిజనే విడుదల చేస్తాయి. మనీ ప్లాంట్ కూడా 24 గంటలూ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందని అంటున్నాడు. ఈ ఆక్సిజన్ మొక్కల ధర రూ.50 నుంచి రూ.500 మధ్య ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లో ఎక్కువగా దొరుకుతాయి.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో నిపుణులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.

- Advertisement -

Related Posts

బ్యాడ్ లక్.. అనుష్క రెడీ అయ్యే సరికి ఇలా జరిగింది

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో అనుష్క పేరు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఆమె సినిమాలు చేయకపోయినా ప్రేక్షకుల్లో ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఆమెతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు....

సోనూ సూద్ అంత చేసినా ఆమె బ్రతకలేదు

సోనూ సూద్ కరోనాతో ఇబ్బందులు పడుతున్న అనేక మందికి సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. బెడ్స్, ఆక్సిజన్, మందులు, ట్రీట్మెంట్ ఇప్పించడం, వసతులు ఏర్పాటు చేయడం ఇలా అనేక రకాలుగా సోనూ సహాయం...

ఆ హీరోయిన్ బాడీలో కరోనా వైరస్ పార్టీ చేసుకుంటోంది

నటీనటులు కరోనాకు గురికావడం ఆగట్లేదు. తరచూ ఎవరో ఒకరు వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. నిన్న మొన్న శిల్పాశెట్టి ఫ్యామిలీ మొత్తం కరోనాకు గురయ్యారు. అంతకుముందు దీపికా పదుకొనెకు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు...

Latest News