Beetroot: క్యాన్సర్ సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన ఔషధం… పరిశోధనలో బయటపడిన వాస్తవాలు!

Beetroot:క్యాన్సర్.. ఈ పదం వింటేనే కాళ్లు, చేతులు వనుకుతాయి. ఈ వ్యాధిని గుర్తించిన మొదలు అది అంతం అయ్యే వరకు నరకయాతన అనుభవిస్తారు. క్యాన్సర్ ప్రాణాలను సైతం తీసుకుపోయే అవకాశం ఉంది. దీని ట్రీట్మెంట్ కు శరీరం అతలాకుతలం అవుతుంది. తిరిగి మామూలు మనుషులు అయ్యాక అయిన సరే ఏవో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే ఇది శరీరం మీద ఎంత ప్రభావం చూపుతుందో తెలుసుకోవచ్చును. ఈ వ్యాధి ముదిరిన తర్వాత ఎక్కువ మందిలో బయట పడుతుంది, ఇదే డేంజర్ అని చెప్పవచ్చు. అయితే దీనికి ట్రీట్మెంట్ గా కీమో థెరపీనే కాకుండా నాచురల్ గా కూడా కంట్రోల్ చేయవచ్చు. క్యాన్సర్ నిర్మూలనలో బీట్రూట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

బీట్ రూట్ లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. రోజు ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే డాక్టర్ దగ్గరకి వెళ్లే పని ఉండదు. తాగిన తర్వాత షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం కూడా ఉండదు. బీట్ రూట్ లో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కరోనా వల్ల చాలా మంది ఆరోగ్యం మీద అ శ్రద్ధ పెరిగి వారి ఆహారపు అలవాట్లు మార్చుకున్నారు. వాటిలో ఒకటి బీట్ రూట్ జ్యూస్ తాగడం. దీనికి ఈ మధ్య చాలా మందే ఫ్యాన్స్ అయ్యారు. ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల రోజంతా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. రక్తం తక్కువ ఉన్నవారు ఈ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

బీట్ రూట్ లో శరీరానికి అవసరమైన పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ సీ అధిక మోతాదులో లభిస్తాయి. గర్భిణీ మహిళలకు బీట్ రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వారికి కావలసిన ఫోలిక్ యాసిడ్ బీట్ రూట్ ద్వారా తయారవుతుంది. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల గర్భిణీ స్త్రీలలో పిండం బాగా ఎదుగుదల జరుగుతుంది. రోజు బీట్ రూట్ తింటే గుండె సంంధిత వ్యాధుల బారిన పడకుండాఉండవచ్చును. బీట్ రూట్ మీ కాలేయం శుభ్రపరచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

బీట్ రూట్ క్యాన్సర్ నివారణలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కీమో థెరపీ స్టేజ్ లో ఉన్న వారికి కూడా దాని అవసరం లేకుండా చేయగల సామర్థ్యం బీట్ రూట్ లో ఉందట. ఇది నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రచురించిన “బీట్‌రూట్ యాజ్ ఎ పొటెన్షియల్ ఫంక్షనల్ ఫుడ్ ఫర్ క్యాన్సర్ కెమోప్రెవెన్షన్” అధ్యయనం లో నిరూపించబడింది. బీట్ రూట్ క్యాన్సర్ ఉత్పత్తి చేసే కారకాలను నిరోధిస్తుంది అని ఈ అధ్యయన సారాంశం. బీట్ రూట్ గుండె సమస్యలు, క్యాన్సర్ రెండిటినీ దరి చేరకుండా కాపాడుతుంది అని అధ్యయనం తెలిపింది. బీట్ రూట్ నీ రోజు తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.