ఏపీ కొత్త మంత్రులు వీరే..

ఏపీ కొత్త కేబినెట్‌ ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. ఆ జాబితాను ఓసారి చూద్దాం..

 

కేబినెట్ పైనల్ లిస్టు..
గుడివాడ అమర్నాథ్‌
దాడిశెట్టి రాజా
బొత్స సత్యనారాయణ
రాజన్నదొర
ధర్మాన ప్రసాదరావు
సీదిరి అప్పలరాజు
జోగి రమేష్‌
అంబటి రాంబాబు
కొట్టు సత్యనారాయణ
తానేటి వనిత
కారుమూరి నాగేశ్వరరావు
మేరుగ నాగార్జున
బూడి ముత్యాలనాయుడు
విడదల రజిని
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
అంజాద్‌ భాష
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
పినిపె విశ్వరూప్‌
గుమ్మనూరు జయరాం
ఆర్కే రోజా
ఉషశ్రీ చరణ్‌
ఆదిమూలపు సురేష్‌
చెల్లుబోయిన వేణుగోపాల్‌
నారాయణస్వామి