మహాప్రస్థానంలో ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

కుమారుడికి అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన తండ్రి మోహనకృష్ణ తారకరత్న పాడే మోసిన బాలకృష్ణ. నందమూరి సోదరులు తారకరత్న వెంటే వైకుంఠ రథంలో మహాప్రస్థానానికి వచ్చిన బాలకృష్ణ, చంద్రబాబునాయుడు మహాప్రస్థానంలో అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ తారకరత్న అంతిమయాత్రలో వే