Diamond Dacoit Movie Teaser: డైమండ్ డెకాయిట్ మూవీ టీజర్ లాంచ్ ప్రెస్ మీట్

Diamond Dacoit Movie Teaser: హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముకుల సమక్షంలో విన్నుత్నం గా హీరో పార్ధ గోపాల్ మరియు హీరోయిన్ మేఘన టీజర్ ని ప్రేక్షకులు మరియు పాత్రికేయ మిత్రుల కరత్వాలా ధ్వనుల మధ్య మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు ముందుగా.

హీరో పార్ద గోపాల్ మాట్లాడుతూ నేను మా డైరెక్టర్ సూర్య జి యాదవ్ గారు గత మూడు సంవత్సరాలనుండి జర్నీ చేస్తూ చాలా ఒడి దుడుకులు ఎదుర్కొని ఇ చిత్రాన్ని తెర కేక్కించ్చినాము ఈరోజు మీ అందరి సమక్షంలో టీజర్ రిలీజ్ చేయటం చాలా ఆనందం గా వుంది, డైమండ్ డెకాయిట్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ రివంజ్ డ్రామా 2026 ఫిబ్రవరి లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నాం మీ అందరి సపోర్ట్ కావాలి అని ముగించారు.

హీరోయిన్ మేఘన మాట్లాడుతూ ఇ సినిమా ని చాలా కష్ట పడి పనిచేసాము ముఖ్యం గా మా డైరెక్టర్ గారు మరియు హీరో &ప్రొడ్యూసర్ గా చేసిన పార్ద గోపాల్ గారు అందరం కష్ట పడి పనిచేసాము మీ అందరి సపోర్ట్ కావాలి థాంక్ యు.

మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్ మాట్లాడుతూ ఇ మధ్య చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి ఇ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది అని ఆశిస్తున్నాను మా డైరెక్టర్ గారు హీరో గారు చాలా కష్ట పడి వర్క్ చేసారు సాంగ్స్ కూడా బాగా వచ్చాయి లవ్ సాంగ్ కానీ, టైటిల్ సాంగ్ కానీ అన్ని బాగా వచ్చాయి టీజర్ కి మించి ఇ సినిమా టెన్ టైమ్స్ ఎక్కువగానే ఉంటుంది కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అని థాంక్ యు.

డైరెక్టర్ సూర్య జి యాదవ్ గారు మాట్లాడుతూ ఇ సినిమా అంత కడప జిల్లాలో అరవై లొకేషన్స్ లో చాలా వ్యయ ప్రయాసలు పడి మా హీరో మరియు ప్రొడ్యూసర్ పార్ద గోపాల్ గారు ఎక్కడ రాజి పడకుండా నిర్మించి నటించారు, ఇ సినిమా ఫ్యామిలీ ఎమోషన్ రివెంజ్ డ్రామా, ఇ చిత్రానికి సాంగ్స్ &బీజీమ్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది కొత్త సంవత్సరం లో ఫిబ్రవరి లో మీ ముందుకు తీసుకువస్తున్నాము తప్పకుండ మీరు ఆధారిస్తారు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.

తారగణం :

హీరో :పార్ద గోపాల్

హీరోయిన్ :మేఘన మరియు తదితరులు

టెక్నికల్ టీమ్

డి. ఓ. పి :ఆచంట శివ
ఎడిటర్ :శివ సర్వాణి
అసోసియేట్ డైరెక్టర్ :అందులూరు ఓబుల్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ :పెద్దపల్లి రోహిత్ (PR)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :తాటి సుధేష్ణ దేవి
ప్రొడ్యూసర్ :పార్ద గోపాల్
డైరెక్టర్ :సూర్య జి యాదవ్ (సురేష్ బాబు )

శివాజీకి చావుదెబ్బ| Journalist Bharadwaj About Actor Shivaji Heroine Dress Controversy | Anasuya |TR