విశ్వక్ సేన్ సుడిగాడే సుమీ.!

కాస్త కష్టపడ్డాగానీ, విశ్వక్ సేన్ గట్టెక్కేసేలా వున్నాడు. విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకి నెగెటివ్ రివ్యూలే వచ్చాయి. సోషల్ మీడియాలో బోల్డంత నెగెటివిటీ కనిపించింది. మొదటి రోజు మొదటి షో వెలవెలబోయింది కూడా. సాయంత్రానికి కాస్త ఊపందుకుంది. అయితే, కథ అప్పుడే అయిపోలేదు. ఓపెనింగ్స్ అదిరిపోయాయంటున్నాడు విశ్వక్ సేన్. తొలి రోజు ఏకంగా 8 కోట్ల పైన.. అంటున్నాడు.

సినిమా విడుదలయ్యాక వచ్చిన టాక్‌తో సంబంధం లేకుండా ‘దాస్ కా ధమ్కీ’ కాస్త తేరుకుంది. గతంలో మహవంశీ ఇంటర్నేషనల్ & వంశీ కల‌్చరల్ ,ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆద్వర్యంలొ శ్రీ శోభాక్రుత నామ సంవత్సర ఉగాది వేడుకలు హైదరాబాద్ త్యగరాయ గాన సభలో ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. ప్రముఖ దర్సకుడు, కళా తపస్వి , దాదాసాహెబ్ పాల్కె అవర్ద్ గ్రహీత శ్రీ కే.విశ్వనాథ్ స్మారక అవార్డ్ , ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరావు కమారులు ఏడిద శ్రీరాం & ఏడిద రాజా లకు బహుకరించారు . శ్రీ వంశీ రామరాజు గారి ఆద్వర్యంలొ వైభవంగా జరిగిన ఈ వేడుకలకి రాష్త్ర ప్రభుత్వ సలహాదారు డా.కే.వి.రమణాచారి ముఖ్య అతిదిగా , అలాగే ప్రముఖ రచయత శ్రీ యండమూరి వీరేంద్రనాద్‍ మరో అతిథిగా వ్యవహిరిచారు. ఈ పురస్కారం అందుకున్న ఏడిద శ్రీరాం మరియు ఏడిద రాజా లు తమకు శ్రీ కే.విశ్వనాథ్ గారితో వున్న అనుబంధం గురించి గుర్తు చేసుకొని తమ సంతోషాన్ని వ్వక్థ పరిచారు . ేష్ సినిమా ‘సర్కారు వారి పాట’ కూడా అలాగే పుంజుకుంది. మరీ, దాంతో ‘దాస్ కా ధమ్కీ’ని పోల్చలేం అనుకోండి. అది వేరే వ్యవహారం.

నివేదా థామస్ గ్లామర్, ఫస్టాఫ్‌లో ఎంటర్టైన్మెంట్ ‘దాస్ కా ధమ్కీ’కి కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. స్వల్ప నష్టాలతో విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ బయటపడొచ్చునట.