నీ కళ్లలోన ఏదో మాయ‌ ఉన్నాదే!.. సమంతలోని హాట్‌నెస్‌తో నెటిజన్లకు చెమటలు

Samantha Akkineni Maple leaf Design Dress Pic Goes Viral

సమంత అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మొదటి సినిమాలోనే సమంత తన అందానికి ఉన్న పవరేంట్ చెప్పింది. అందుకే నాగ చైతన్య సైతం ఏమాయ చేశావే అని పడిపోయి ఉంటాడు. సమంతకు వయసుతో పాటు అందం కూడా పెరగుతూ ఉంటుందేమో. ఈ మధ్య జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో కుంపటి పెట్టేశాయి. తాజాగా మరో ఫోటోతో సమంత నెటిజన్లు కాల్చుకుతింటోంది.

Samantha Akkineni Maple leaf Design Dress Pic Goes Viral
Samantha Akkineni Maple leaf Design Dress Pic Goes Viral

మామూలుగా అయితే ఇక్కడ సమంత ఫోటో చూశాక ఓ డైలాగ్ గుర్తుకు వస్తుంది. బాలయ్య ఎంతో ఎమోషనల్‌గా చెప్పే ఓ ఫేమస్ డైలాగ్.. కత్తుల్తో కాదురా కంటి చూపుతో చంపేస్తా అని రౌడీకి వార్నింగ్ ఇస్తాడు. మరి ఇక్కడ సమంత మాత్రం ఎవరికి వార్నింగ్ ఇస్తుందో తెలియడం లేదు. కంటి చూపుతోనే మత్తెక్కించి చంపేసేలా ఉంది. సమంతలోని ఈ హాట్ నెస్‌ను ఇంత వరకు ఎవ్వరూ చూసి ఉండరు. ఈ ఫోటోను చూసిన హీరోయిన్లు సైతం సమంత లుక్కుకు ఫిదా అవుతున్నారు.

Samantha Akkineni Maple leaf Design Dress Pic Goes Viral
Samantha Akkineni Maple leaf Design Dress Pic Goes Viral

విమలా రామన్ ఏకంగా అబ్బా అబ్బా అంటూ అసూయపడుతోంది. కృతి కర్బందా దెబ్బకు షాక్ అయింది. ఇక నెటిజన్ల పరిస్థితి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఇలా ఉండి ఉండి ఏకంగా కుర్రాళ్ల గుండెల్లో కుంపటి పెట్టేసింది. సమంత ఫోటో నెట్టింట్లో సునామిని సృష్టిస్తోంది. ఈ మధ్యే సమంత తన కొత్త ఫ్యాషన్ బ్రాండ్ సాకీ వరల్డ్ దుస్తులను మార్కెట్లోకి వదిలింది. ఈ డ్రెస్ అందులోని శాంపిల్‌లా ఉంది.

Samantha Akkineni Maple leaf Design Dress Pic Goes Viral
Samantha Akkineni Maple leaf Design Dress Pic Goes Viral