మార్షల్ పోస్ట్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పవర్ స్టార్.!

harihara veeramallu

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు మాసివ్ ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ఈ సినిమా కోసం పవన్ గతంలో ఏ సినిమాకి కూడా చెయ్యని విధంగా డెడికేషన్ ని చూపిస్తున్నాడు.

అయితే ఈ భారీ సినిమా లో పవన్ నుంచి ఆల్రెడీ అదిరే మార్షల్ ఆర్ట్స్ తో అదిరే ఏక్షన్ సీక్వెన్స్ లు ప్లాన్ చేస్తున్నారు. ఇక నిన్న అయితే పవన్ తన సోషల్ మీడియా నుంచి ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం మార్షల్ ఆర్ట్స్ పై 2 దశాబ్దాలు తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నానని ఓ అదిరే పిక్ తో పోస్ట్ చేసాడు.

దీనితో సినిమా రిలేటెడ్ పోస్ట్ కాగా చాలా కాలం తర్వాత పవన్ ట్విట్టర్ పోస్ట్ కి సెన్సేషనల్ గా మారింది. మరి ఈ పోస్ట్ అయితే జస్ట్ 13 గంటలు గంటలు పూర్తి కాకముందే 90 వేల మేర లైక్స్ వచ్చేసాయి. మరి దీనితో అయితే ఈ పోస్ట్ డెఫినెట్ గా 24 గంటల్లో ఈజీగా లక్ష లైక్స్ డెఫినెట్ గా క్రాస్ చేసేస్తోంది అని చెప్పొచ్చు.

దీనితో ఈ పోస్ట్ తో అయితే పవన్ హ్యాండిల్ నుంచి మరో లక్ష లైక్స్ కలిగిన పోస్ట్ గా ఇది నిలుస్తుంది. ఇక ఈ చిత్రంలో అయితే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.