Skip to content
TeluguRajyam Logo
  • హోమ్
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
  • తెలంగాణ‌
  • సినిమా
  • మూవీ రివ్యూ
  • గాసిప్స్
  • ప్రత్యేకం
  • లైప్‌స్టైల్‌
  • ఫొటోస్
  • ఇంగ్లీష్

Home » మీ వాట్సాప్ అకౌంట్ ను బ్లాక్ చేశారా.. బ్లాక్ చేసిన వ్యక్తికి ఎలా మెసేజ్ చేయొచ్చో తెలుసా?

మీ వాట్సాప్ అకౌంట్ ను బ్లాక్ చేశారా.. బ్లాక్ చేసిన వ్యక్తికి ఎలా మెసేజ్ చేయొచ్చో తెలుసా?

By Vamsi M on April 28, 2025

ప్రస్తుత కాలంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. వాట్సాప్ కు ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ సౌకర్యం ఉండటంతో ఈ యాప్ ద్వారా చాట్ చేయడానికి ఎక్కువమంది ఇష్టపడతారు. అవతలి వ్యక్తి కోపంతో బ్లాక్ చేస్తే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా బ్లాక్ చేసిన వ్యక్తికి సులభంగా మెసేజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ ఉంటుంది.

ఆఫీస్ వర్క్స్ కోసం కూడా వాట్సాప్ ను ఎక్కువగా వాడటం జరుగుతుంది. ఎవరైనా బ్లాక్ చేస్తే ఆ వ్యక్తికి మెసేజ్ చేయడం, కాల్స్ చేయడం సాధ్యం కాదు. వాట్సాప్ లో ఎవరైనా బ్లాక్ చేస్తే కామన్ ఫ్రెండ్స్ ద్వారా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయించి లేదా ఇప్పటికే ఉన్న మ్యూచువల్ గ్రూప్స్ ద్వారా సులువుగా చాట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.

కొత్త నంబర్ ద్వారా వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకొని బ్లాక్ చేసిన వ్యక్తిని వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఫలితం లేకపోతే మాత్రం ఫ్రెండ్స్, సన్నిహితుల సహాయం తీసుకోవడం ద్వారా వాట్సాప్ బ్లాక్ చేసిన వ్యక్తిని మన మనస్సులో ఉన్న సమాచారం చేరవేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

మెసేజ్ డబుల్ టిక్ రాకపోయినా, లాస్ట్ సీన్ కనిపించకపోయినా బ్లాక్ చేసినట్టు అర్థం కాదు. సెండ్ చేసిన మెసేజ్ డెలివరీ కాకపోయినా లేదా అవతలి వ్యక్తిని గ్రూప్‌లో చేర్చలేకపోయినా బ్లాక్ చేయబడ్డారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ ను ఎక్కువగా యూజ్ చేసే యూజర్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

See more ofLife Style Health & Fitnessblocked blue tick message other options tips whatsapp account

Related Posts

విద్యుత్ షాక్ కు గురైన సమయంలో పాటించాల్సిన చిట్కాలివే.. ఈ విషయాలు తెలుసా?

విటమిన్ సి లోపంతో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే అద్భుత ప్రయోజనాలు!

తరచూ చెవినొప్పి వేధిస్తోందా.. ఈ చిట్కాలు పాటిస్తే చెవినొప్పికి శాశ్వతంగా చెక్!

అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా.. ఈ తప్పులు మాత్రం మీరు అస్సలు చేయొద్దు!

Facebook Twitter Whatsapp Telegram Pinterest Email

Recent Articles

  • దంతాలపై పచ్చ మరకలు ఉన్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే సులువుగా గార పోతుందట!
  • బాదం పప్పు తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ సమస్యల గురించి మీకు తెలుసా?
  • 23 Movie: 23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్: డైరెక్టర్ రాజ్ ఆర్
  • Raaja Saab: రాజాసాబ్ హారర్ డోస్.. గ్రాఫిక్స్ లో భయంకర జీవాలు!
  • Death Cell: డెత్ సెల్‌లో ఇమ్రాన్ ఖాన్‌.. ట్రంప్‌ను వేడుకున్న కుమారులు
  • Eega – Lovely: వెండితెరపైకి రాబోతున్న మరో ఈగ.. రాజమౌళి ఈగతో సంబంధం లేదంటూ హీరో క్లారిటీ
  • Badmashulu: ‘బద్మాషులు’ నుండి సాంగ్ ను విడుదల చేసిన హీరో ‘నవీన్ చంద్ర’…. జూన్ 6న థియేటర్స్ లో రిలీజ్!!!
  • Rohit : సీఎంను కలిసిన రోహిత్.. పొలిటికల్ ఎంట్రీకి సంకేతమా?
  • Pakistan: పాక్‌కు వత్తాసు.. ఆ రెండు దేశాలకు భారీ షాక్!
  • Karate Kid Legends: అజయ్ దేవ్‌గన్ – యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!
  • Maargan: మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ ‘మార్గన్‌’.. పాన్ ఇండియా వైడ్‌గా విడుదలకు సిద్ధం
  • Stock Market: లాభాలతో మళ్లీ పుంజుకున్న మార్కెట్లు.. పరిస్థితి ఎలా ఉందంటే..
  • Neeraj Chopra: ఒలింపిక్ హీరోకు గౌరవ సైనిక హోదా
  • The Paradise: నాని ‘ప్యారడైజ్’.. షూటింగ్ మొదలవ్వకముందే 18 కోట్ల ఆఫర్!
  • Indus Waters: సింధూ జలాలపై భారత్ దృఢనిశ్చయం, వెనకడుగు వేసిన పాక్!
  • Ayyana Mane: ZEE5లో రికార్డులు బద్దలు కొట్టిన ‘అయ్యనా మానే’ వెబ్ సిరీస్.. మే 16 నుంచి తెలుగులో స్ట్రీమింగ్
  • Kesari Chapter 2: బ్లాక్ బస్టర్ ‘కేసరి ఛాప్టర్ 2’ మే 23న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగు లో రిలీజ్
  • Eleven : ‘లెవన్’ చూసిన ఆడియన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు: హీరో నవీన్ చంద్ర
  • Court Movie: ‘కోర్ట్’ డైరెక్టర్‌కు మరో ఛాన్స్.. ఈసారి హీరో ఎవరంటే?
  • Virgin Boys: ‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

TeluguRajyam endeavours to publish and broadcast unalloyed news, features, current affairs, entertainment, infotainment and information for the audience with an objective of creating an informed public.

Contact us: newsdesk@telugurajyam.com

  • Home
  • Privacy Policy
    • Corrections Policy
    • Ethics Policy
    • Fact-Checking Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright - TeluguRajyam.com