బీపీకి సులువుగా చెక్ పెట్టే ఇంటి చిట్కాలు ఇవే.. ఇలా చేస్తే మళ్లీ సమస్య రాదంటూ?

ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో హైబీపీ సమస్య ఒకటి. ఈ సమస్య చిన్న సమస్య అయినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య దూరమవుతుంది. బీపీలలో ఒకటి సిస్టోలిక్ బిపి ఒకటి కాగా డయాస్టొలిక్ బిపి. సోడియం తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా రక్తపోటు సమస్య దూరమవుతుంది.

తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బీపీ సమస్య దూరమవుతుంది. పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తోంది. గుండె జబ్బులు, స్ట్రోక్, గుండె ఆగిపోవడం లాంటి ప్రమాదాలను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయని చెప్పవచ్చు. గోధుమ పిండి బీపీని తగ్గించడంలో తోడ్పడుతుంది. తాజా గోధుమలను ఆహారంలో భాగం చేస్తే ఆరోగ్యానికి మంచిది.

వంటలను రుచిగా మార్చడంలో ఓట్స్ పిండి తోడ్పడుతుందని చెప్పవచ్చు. ఓట్స్‌ను గ్రైండర్‌లో వేసి చక్కగా పొడిలా చేసి ఆహారంలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బుక్వీట్ పిండితో చేసిన వంటకాలను తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గ్లూటెన్ రహిత గోధుమపిండిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి లాభమే తప్ప నష్టం లేదని చెప్పవచ్చు.

బార్లీ పిండితో చేసిన వంటకాలను తీసుకోవడం ద్వారా కూడా హెల్త్ బెనిఫిట్స్ సొంతమవుతాయి. లో బీపీ సమస్యతో బాధ పడుతుంటే ప్రతిరోజూ కాఫీ తీసుకోవాలి. తులసి ఆకులను నమలడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మజ్జిగ, నిమ్మరసం, అల్లంతో చేసిన వంటకాలను తరచూ తీసుకోవడం ద్వారా కూడా బీపీ లెవెల్స్ అదుపులో ఉంటాయని చెప్పవచ్చు.