ఈ మధ్య కాలంలో మనలో చాలామంది శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. మన శరీరంలో ఏవి ఎక్కువైనా ఏవి తక్కువైనా ఆరోగ్యానికి కలిగే సమస్యలు అన్నీఇన్నీ కావు. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినా తగ్గినా వేర్వేరు ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌట్, కిడ్నీల్లో రాళ్ళు, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌట్ సమస్య వస్తే శరీరంలో యూరిక్ యాసిడ్ స్పటికాలు పేరుకుపోయే అవకాశాలు అయితే ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్థాయిని కంట్రోల్ చేస్తే గౌట్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. జన్యుపరంగా కూడా గౌట్ సమస్య వచ్చే ఛాన్స్ ఉండగా ఇప్పటికే ఈ సమస్యతో బాధ పడేవాళ్లు జాగ్రత్త పడితే మంచిది. కిడ్నీల్లో రాళ్ళ సమస్యతో బాధ పడేవాళ్లు యూరిక్ యాసిడ్‌ని నియంత్రించడం వల్ల కిడ్నీల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల హైబీపీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. యూరిక్ యాసిడ్ వల్ల గుండె సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్, ఇతర సమస్యల వల్ల బాధ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. యూరిక్ యాసిడ్ పెరిగితే కొన్నిసార్లు పక్షవాతం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
యూరిక్ యాసిడ్‌ని కంట్రోల్ చేస్తే శరీర ఆరోగ్యం మెరుగు కావడంతో పాటు ఈ ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. వీలైనంత వరకు చక్కెర పదార్థాలకి దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది. యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువగా ఉంటే బరువు అదుపులో ఉంటుంది. ఆల్కహాల్ కు దూరంగా ఉండటం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.