షుగర్ కు శాశ్వతంగా చెక్ పెట్టాలా.. ఈ నీటిని తాగితే డయాబెటిస్ కు సులువుగా చెక్!

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో షుగర్ ఒకటి కాగా ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఫాలో అవుతున్నారు. షుగర్ కు శాశ్వతంగా చెక్ పెట్టాలని భావించే వాళ్లు మెంతి నీరు, ఉసిరి రసం, జీలకర్ర టీ తీసుకుంటే మంచిది. వీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య సులువుగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

డయాబెటిస్ సమస్యతో బాధ పడేవారు ఫైబర్ ఉన్న ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకుంటే మంచిది. ప్రతిరోజూ వాకింగ్ చేయడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతుండగా సరైన ఆహారపు అలవాట్లను పాటించడం ఈ సమస్యకు బెస్ట్ సొల్యూషన్ అని చెప్పవచ్చు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం చికిత్సల ద్వారా సైతం షుగర్ కు చెక్ పెట్టవచ్చు.

ఉల్లిపాయ రసం బ్లడ్ షుగర్ ను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసం తీసుకోవడం ద్వారా బరువు తగ్గడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. లక్ష్మణ ఫలం తీసుకోవడం ద్వారా కూడా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కందగడ్డను ప్రతి రోజూ తింటే చలి కాలంలో మధుమేహానికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.

ఎర్ర ముల్లంగి దుంప సూప్‌తో మధుమేహం సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. రాజ్‌గిరాతో శరీర బరువు, మధుమేహానికి 8 రోజుల్లో శాశ్వతంగా చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి. మెంతి ఆకులతో కూడా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా కూడా కూడా మధుమేహాన్ని దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.