ఈ ఆహారాలు తింటే శరీరానికి కావాల్సిన విటమిన్ ఇ లభిస్తుందట.. ఏం చేయాలంటే?

మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ ఇ కూడా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవడం ద్వారా విటమిన్ ఇ లభిస్తుంది. రాప్సీడ్, పొద్దుతిరుగుడు, సోయా, మొక్కజొన్న, ఆలివ్ నూనెలు సైతం శరీరానికి అవసరమైన విటమిన్ ఇని అందిస్తాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

మామిడి, కివి, అవకాడోలు తినడం ద్వారా శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. రెడ్ బెల్ పెప్పర్, టర్నిప్ గ్రీన్స్ తీసుకోవడం ద్వారా కూడా మేలు జరుగుతుంది. తృణధాన్యాలు మరియు తృణధాన్యాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన వీట్ జెర్మ్ లభించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. గోధుమ బీజ, వేరుశెనగ లేదా వేరుశెనగ వెన్న తీసుకోవడం ద్వారా కూడా విటమిన్ ఇ లభించే అవకాశాలు ఉంటాయి.

శరీరానికి అవసరమైన విటమిన్ ఇ లభించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. గుండె, మెదడు, చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడం విషయంలో విటమిన్ ఇ ఉపయోగపడుతుంది. బాదంలో ఉండే విటమిన్ ఇ, మెగ్నీషియం, జింక్ జుట్టు ఎదిగేలా చేయడంలో సహాయపడతాయని చెప్పవచ్చు. వేరుశనగలు తీసుకోవడం ద్వారా విటమిన్ ఇ, జింక్, బయోటిన్, పొటాషియం లభిస్తాయి.

అవకాడో తీసుకోవడం ద్వారా కూడా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఆకు కూరలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ ఇ, ఐరన్ లభిస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాల నుంచి తీసే నూనె ద్వారా సులువుగా విటమిన్ ఇ లభిస్తుంది. నట్స్ తీసుకోవడం ద్వారా విటమిన్ ఇ పుష్కలంగా లభ్యమవుతుంది. బీట్ రూట్ తీసుకోవడం ద్వారా కూడా విటమిన్ ఇ లోపాన్ని సులువుగా అధిగమించవచ్చు.