నానబెట్టిన శనగలు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నానబెట్టిన శనగలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి, ఎముకలను బలంగా చేస్తాయి, అధిక బరువును తగ్గించటానికి మరియు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించటానికి సహాయపడతాయి. నానబెట్టిన శనగలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి మరియు మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి. శనగలలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలను బలంగా చేస్తాయి.
నానబెట్టిన శనగలు అధిక బరువును తగ్గించటానికి మరియు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించటానికి సహాయపడతాయి. శనగలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించటానికి సహాయపడతాయి. నానబెట్టిన శనగలు శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయి. నానబెట్టిన శనగలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరియు జ్వరం, జలుబు వంటి అనారోగ్యాలను దూరం చేస్తాయి. శనగలు కండరాలను బలంగా చేస్తాయి.
చాలా మందికి ప్రతిరోజూ ఉదయం పూట పిడికెడు నానబెట్టిన శనగలు తినడం అలవాటుగా ఉంటుంది. నానబెట్టిన శనగలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగనో సహాయపడతాయి. నానబెట్టిన శనగలు ఆరోగ్యంతోపాటు జుట్టుకు కూడా పోషణ ఇస్తాయని చెప్పవచ్చు. నీటిలో నానబెట్టిన శనగలు రోజూ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. నానబెట్టిన శనగలు జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడతాయి.
ఇవి తినడం వల్ల వెయిట్ కంట్రోల్ లో ఉండటంతో పాటు పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. గుండె పోటు ప్రమాదాన్ని సైతం శనగలు తగ్గిస్తాయని చెప్పవచ్చు. ఇందులో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. హానికరమైన టాక్సిన్స్ ను శరీరం నుంచి తొలగించడంలో ఇవి ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.