దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్లకు తీపికబురు అందించింది. స్టేట్ బ్యాంక్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన వీటిల్లో 8 శాతం వరకు మాత్రమే రాబడి పొందవచ్చు. ఎస్బీఐలో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి లాభాలను అందిస్తున్నాయి.
అలాంటి స్కీమ్స్ పై ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో లాభాలు చేకూరుతాయి. నెలకు 10,000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఏకంగా 27 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశాలు ఉంటాయి. సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసేవాళ్లు నెలకు కనీసం 500 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉండగా లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్లు కనీసం 5000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేయాలి.
ఎస్బీఐ ఫండ్స్ లో ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలనే అవగాహన లేకపోతే మాత్రం ఫండ్ మేనేజర్ల సలహాలు, సూచనలు తీసుకుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలు, ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఎస్బీఐ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోయే అవకాశం అయితే ఉండదని కచ్చితంగా చెప్పవచ్చు.
ఎస్బీఐ స్కీమ్స్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. ఎస్బీఐ స్కీమ్స్ గురించి ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.