మనలో చాలామందికి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉంటుంది. కొన్ని పంటల సాగు ద్వారా సులువుగా కళ్లు చెదిరే మొత్తాన్ని సంపాదించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. శ్రీ గంధం పంటను సాగు చేయడం ద్వారా సులువుగా లక్షల్లో సంపాదించే అవకాశం ఉంటుంది. ఔషధ మొక్క అయిన శ్రీ గంధం ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
మార్కెట్ లో శ్రీ గంధం సాగుకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. శ్రీ గంధం వేర్లను పొడి చేసి అమ్మడం ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు అయితే సొంతమవుతాయని చెప్పవచ్చు. 4 లేదా అంతకంటే ఎక్కువ ఎకరాలలో ఈ పంటను సాగు చేస్తే ఈ మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేస్తారు.
శ్రీ గంధంను కొంతమంది అశ్వగంధ అనే పేరుతో పిలుస్తారు. ప్రాంతాలను బట్టి ఈ పంట పేర్లకు సంబంధించి స్వల్పంగా మార్పులు ఉంటాయి. అతి తక్కువ ఖర్చుతో ఈ పంటను సాగు చేసే అవకాశం అయితే ఉంది. ఈ పంటను సాగు చేసి మార్కెట్ ధరను బట్టి కళ్లు చెదిరే మొత్తాన్ని పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం ఈ పంటకు డిమాండ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.
తక్కువ నీటితోనే ఈ పంటను సాగు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పొలానికి అవసరమైన మందులు వేయడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ పంటను సాగు చేసేవాళ్లు ఈ పంటకు సంబంధించి అవగాహన కలిగి ఉండాలి.