లక్ష పెట్టుబడితో 5 లక్షల రూపాయల పెన్షన్ పొందే ఛాన్స్.. ఎలా పొందవచ్చంటే?

మనలో చాలామంది పెన్షన్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని చాలామంది భావిస్తూ ఉంటారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల పదవీవిరమణ పథకంలలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. 40 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి ఈ స్కీమ్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 25 ఏళ్ల తర్వాత నెలకు 5 లక్షల పెన్షన్ పొందవచ్చు.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఈ స్కీమ్ పన్ను మినహాయింపు ప్రయోజనాలను సైతం పొందే అవకాశాలు ఉంటాయి. ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు చాలా తక్కువ మొత్తంలో ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జీలు వచ్చాయి. ఎక్కువ మొత్తంలో కార్పస్ ను పొందడంలో ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు వార్షిక రాబడి ఎక్కువగా ఉంటే మాత్రం పొందే మొత్తం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు కచ్చితంగా భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని మాత్రం చెప్పలేము. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రతి నెలా తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ ను ఎంపిక చేసుకుంటే మంచిది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.