పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులు డిపాజిట్ చేసేవాళ్లు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసిన డబ్బుల ద్వారా లాంగ్ టర్మ్ లో ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. . రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌పైన మోదీ సర్కార్ తాజాగా 20 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ లో చేరాలని భావించే వాళ్లు వెంటనే ఈ స్కీమ్ పై దృష్టి పెడితే భారీగా బెనిఫిట్ కలుగుతుంది.
ప్రతి నెలా కొంత మొత్తం డిపాజిట్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ స్కీమ్ గడువు ఐదేళ్లు కాగా అవసరం అనుకుంటే ఈ స్కీమ్ గడువును మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. రోజుకు రూ.100 చొప్పున ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే పదేళ్లలో ఏకంగా 5 లక్షల రూపాయలు పొందవచ్చు. ఈ స్కీమ్ వడ్డీ రేటు తక్కువే అయినా దీర్ఘ కాలంలో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం, టెన్యూర్ ఆధారంగా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ గడువు ఐదేళ్లు కాగా ఐదేళ్ల తర్వాత మరో ఐదేళ్లు గడువు పెంచుకుంటే ఈ బెనిఫిట్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఈ స్కీమ్ పై 6.7 శాతం వడ్డీ రేటు అమలవుతుండటం గమనార్హం. ఒక విధంగా ఈ వడ్డీ రేటు ఎక్కువ మొత్తమేనని చెప్పవచ్చు. ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ మొత్తంలో లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించి ఇతర విషయాలను తెలుసుకోవచ్చు.