పోస్టాఫీస్ ఖాతాలు ఉన్నవాళ్లకు శుభవార్త.. ఇలా ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు కావడం పక్కా!

మన దేశంలో చాలామంది పోస్టాఫీస్ ఖాతాలను కలిగి ఉన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా పోస్టాఫీస్ అకౌంట్స్ ను కలిగి ఉండవచ్చు. అయితే పోస్టాఫీస్ లలో పెట్టుబడులు పెట్టేవాళ్లు కొన్ని విషయాలను మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. పోస్టాఫీస్ లో నెలవారీగా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎలాంటి రిస్క్ లేకుండా సులువుగా పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. త్వరలో ఈ విధానంలో పోస్టాఫీస్ లలో పూర్తి స్థాయిలో అమలులోకి రానుందని తెలుస్తోంది. ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చడం కోసం యాప్, వెబ్ సైట్ ద్వారా ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చిన్న పెట్టుబడిదారులకు సిప్ విధానం ద్వారా ఊహించని స్థాయిలో లబ్ధి చేకూరనుంది

పోస్టాఫీస్ స్కీమ్స్ లో రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ వల్ల దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది. పోస్టాఫీస్ స్కీ మ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ స్కీమ్స్ అని చెప్పవచ్చు.