ఏపీ సెక్రటేరియట్ లోని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 66 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. జనవరి 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఆర్టీజీఎస్ ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా ఎవేర్ హబ్ ఉద్యోగ ఖాళీలు 3 ఉండగా ఆర్టీజీఎస్ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగాలు 7 ఉండగా డేటా ఇంటిగ్రేషన్ అండ్ అనలిటిక్స్ హబ్ లో ఉద్యోగ ఖాళీలు 8 ఉన్నాయి. ప్రొడక్ట్ డెవలప్మెంట్ హబ్ లో 6 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఏఐ అండ్ టెక్ ఇన్నోవేషన్ హబ్ లో 10 ఉద్యోగ ఖాళీలు ఉండటం గమనార్హం. పీపుల్ పర్సెప్సన్ హబ్ లో 20 ఉద్యోగ ఖాళీలు ఉండగా మల్టీ సోర్స్ విజువల్ ఇంటలిజన్స్ హబ్ లో 10 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
jobsrtgs@ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా పయోజనం చేకూరుతుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. ఏపీ ఆర్టీజీఎస్ లో ఉద్యోగం చేయాలని భావించే వాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలపై దృష్టి పెడితే మంచిది.