గుండెపోటు వచ్చేముందు కనిపించే లక్షణాలివే.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం జాగ్రత్త పడాల్సిందే!

గుండెపోటు వల్ల ఈ మధ్య కాలంలో మరణించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అత్యవసర చికిత్స అందిస్తే మాత్రమే గుండెపోటు వచ్చిన వాళ్లను బ్రతికించడం సాధ్యమవుతుంది. గుండెకు రక్తం సరఫరా నిలిచిన సమయంలో గుండెపోటు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకుపోయినా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని చెప్పవచ్చు.

గుండెపోటు వస్తే గుండె కండరాలకు ఆక్సిజన్, పోషకాలు అందకపోవడంతో పాటు కండరాలు చచ్చుబడతాయి.  గుండెనొప్పికి ముందు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. మాట్లాడే సమయంలో గందరగోళానికి గురవుతున్నా, ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెబుతున్నా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. రక్త సరఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా అనిపించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

తరచుగా జలుబు, జ్వరం, దగ్గు సమస్యలు వేధిస్తున్నా ఆ లక్షణాలు గుండెనొప్పికి సూచనలు అని భావించాల్సి ఉంటుంది. గుండె అసౌకర్యంగా, భారంగా అనిపిస్తున్నా వైద్యుడిని సంప్రదించాలి. తరచుగా జలుబు, జ్వరం, దగ్గు వస్తున్నా ఆ లక్షణాలను గుండెనొప్పికి సూచనలుగా భావించాలి. ఈ లక్షణాలలో ఏ లక్షణం కనిపించినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది.

వేగంగా వైద్య చికిత్స అందితే మాత్రం ప్రాణాలకు అపాయం ఉండదు. గుండెనొప్పి వచ్చిన వెంటనే కొన్ని ట్యాబ్లెట్లను వేసుకోవడం ద్వారా మన ప్రాణాలను మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. వైద్యులను సంప్రదించి ఆ ట్యాబ్లెట్లకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఛాతీ నొప్పి, ఎడమ చేతి నొప్పి, దవడ నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి వేధిస్తున్నా గుండె సంబంధిత సమస్యలకు కారణమయ్యే సమావేశం ఉంది.