ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే చెయ్యకూడని తప్పులు ఇవే.. అసలేం జరిగిందంటే?

ఈ మధ్య కాలంలో చాలామందిని వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఊపిరితిత్తులు ఒకటి కాగా కాలుష్యం వల్ల ఎంతోమంది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధ పడుతున్నారు. కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు బలహీనపడటంతో పాటు వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే ఊపిరితిత్తుల సమస్యల నుంచి బయటపడవచ్చు.

ధూమపానం అలవాటు ఎవరికి ఉంటుందో వాళ్లు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధ పడే అవకాశం ఉంటుంది. ఇండోర్ పొల్యూషన్‌కు వీలైనంత దూరంగా ఉండటం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎయిర్ ప్యూరిఫైయర్ ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇంటికి అవసరమైన వెంటిలేషన్ లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

రెగ్యులర్ వ్యాయామం చేయడం ద్వారా ఊపిరితిత్తులు బలహీనపడే అవకాశాలు అయితే ఉంటాయి. జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ చేయడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే మంచిది. ఆహారంలో పచ్చి కూరగాయలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే మంచిది. శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల ఊపిరితిత్తుల శ్లేష్మ పొర అలానే ఉంటుందని చెప్పవచ్చు. పరిమితంగా ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల సమస్యలు దూరమవుతాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం ద్వారా వేర్వేరు ఆరోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.