ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందాలని భావిస్తున్నారా.. ఈ ఒక్క పని చేస్తే చాలంటూ?

మనలో చాలామంది తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు గతంతో పోల్చి చూస్తే కొంతమేర తగ్గినా మరీ భారీ స్థాయిలో అయితే తగ్గలేదు. అయితేి ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందాలని భావించే వాళ్లు బయో గ్యాస్ ను వినియోగిస్తే మంచిది. ఉమ్మడి కుటుంబానికి సైతం బయో గ్యాస్ వినియోగం ద్వారా ఖర్చులు ఊహించని స్థాయిలో తగ్గుతాయి.

ఒక ఆవు లేదా గేదె ఉంటే సులువుగా బయోగ్యాస్ ను ఉత్పత్తి చేయవచ్చు. ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్లు ఈ బయో గ్యాస్ ను వినియోగించుకోవడంతో పాటు మిగిలిన పేడను పొలం అవసరాల కోసం వాడవచ్చు. ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉన్నవాళ్లు బయో ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో సైతం గ్యాస్ సిలిండర్ కొనాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు.

ఈ విధంగా బయో గ్యాస్ ను సులువుగా తయారు చేసుకోవచ్చు. బయో గ్యాస్ గురించి అవగాహన ఉన్నవాళ్లు ఇందుకు సంబంధించి సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. బయోగ్యాస్ మరీ ఎక్కువగా ఉంటే ఇంటి చుట్టుపక్కల నివశించే వాళ్లకు సైతం ఆ గ్యాస్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

బయో గ్యాస్ ను వినియోగించడం వల్ల లాభాలే తప్ప నష్టాలు అయితే లేవని చెప్పవచ్చు. బయోగ్యాస్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుని ఈ గ్యాస్ వినియోగం దిశగా అడుగులు వేస్తే మంచిది. తప్పులు చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.