తరచూ వెన్నునొప్పి సమస్య వేధిస్తోందా.. ఖర్చు లేకుండా సులువుగా చెక్ పెట్టే చిట్కాలివే!

మనలో చాలామందిని సాధారణంగా వేధించే అనారోగ్య సమస్యలలో వెన్ను నొప్పి సమస్య ఒకటి. కూర్చుని పని చేసేవాళ్లను ఎక్కువగా ఈ సమస్య వేధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా అలవాట్లను మార్చుకుంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్లం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే వెన్ను నొప్పి సమస్య దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది.

ఎక్కడైతే నొప్పి ఎక్కువగా ఉందో అక్కడ్ హాట్ వాటర్ బ్యాగ్ ను ఉంచడం ద్వారా కూడా నొప్పులు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. కొబ్బరినూనెతో మర్ధనా చేయడం ద్వారా కూడా వెన్ను నొప్పి సమస్య దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆవనూనెతో మసాజ్ చేసుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా కూడా వెన్నునొప్పి సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

వెన్నునొప్పి వేధిస్తుంటే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వాడటానికి బదులుగా ఈ విధంగా చేస్తే ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పెయిన్ కిల్లర్స్ తరచూ వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. వెన్నునొప్పి మరీ ఎక్కువైతే సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందని చెప్పవచ్చు. మెడిటేషన్, వ్యాయామం చేయడం ద్వారా కూడా వెన్నునొప్పి దూరమవుతుంది.

ఆక్యుపంచర్, మసాజ్ ద్వారా కూడా వెన్నునొప్పికి చెక్ పెట్టవచ్చు. సరైన నిద్ర ఉండటం, వెన్ను నొప్పిని తగ్గించే బెడ్ ను వాడటం ద్వారా వెన్ను సంబంధిత సమస్యలు అయితే దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. హాట్, కోల్డ్ థెరపీ ద్వారా కూడా వెన్ను నొప్పి సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.