ఉప్పుకు సైతం ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

మనలో ప్రతి ఒక్కరూ రోజూ వంటల్లో వాడే ముఖ్యమైన వాటిలో ఉప్పు ఒకటి. ఉప్పు ఎక్కువగా వాడితే లాభం కంటే నష్టం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. అయితే ఉప్పుకు కూడా ఎక్స్ పైరీ ఉంటుందని చెబితే చాలామంది నమ్మడానికి ఇష్టపడరు. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఉప్పుకు సైతం ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్ అనే సంగతి తెలిసిందే.

ఉప్పు ఆహార పదార్థాలకు మంచి రుచిని ఇస్తుందని చెప్పవచ్చు. బ్యాక్టీరియా, బూజు లేదా ఇతర సూక్ష్మజీవులు ఉప్పుపై పెరిగే అవకాశాలు అయితే ఉండవు. అయితే ఉప్పుకు సైతం ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఒకానొక సమయం దాటిన తర్వాత ఉప్పును వినియోగిస్తే ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుందని చెప్పవచ్చు.

ఉప్పును సంవత్సరాల తరబడి నిల్వ చేసి వినియోగించే వాళ్లు ఆ ఉప్పును ఎక్కువకాలం వాడటం వల్ల లాభం కంటే ఎక్కువ నష్టాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. గడువు ముగిసిన ఉప్పు వల్ల ఆరోగ్యానికి లాభం కంటే ఎక్కువగా చేటు కలుగుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఉప్పు ఎక్స్ పైరీ డేట్ గురించి తెలుసుకోవచ్చు.

ఏదైనా కారణాల వల్ల ఉప్పు రంగు మారిందంటే ఆ ఉప్పు వినియోగించడానికి అసలు పనికిరాదని చెప్పవచ్చు. ఎక్స్ పైరీ డేట్ ముగిసిన ఉప్పును నోట్లో వేసుకుంటే నోరు చేదుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ తరహా ఉప్పును వాడటం వల్ల లాభం కంటే నష్టాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాడకుండా ఉంటే మంచిదని కచ్చితంగా చెప్పవచ్చు.