రాత్రి సమయంలో చపాతీ ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యుస్.. తింటే ఇంత ప్రమాదమా?

ఈ మధ్య కాలంలో వైద్యులలో చాలామంది రోజులో కనీసం ఒకపూట అయినా చపాతీ తింటే మంచిదని చెబుతున్నారు. రాత్రి సమయంలో చపాతీలు తినేవాళ్లు కొన్ని గుర్తుంచుకోవాలి. రాత్రిపూట చపాతీ తింటే కొన్ని సైడ్ ఎఫెక్స్ట్ ఉంటాయని చెప్పవచ్చు. రాత్రి సమయంలో చపాతీ తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రోజుకు 3 చపాతీల కంటే ఎక్కువ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

చపాతీలను పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చపాతీలను ఎక్కువగా తినే అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటును మార్చుకుంటే మంచిది. చపాతీలు ఎక్కువగా తినడం వల్ల బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. రక్తంలో చక్కెర శాతం పెరిగితే కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.

చపాతీల కోసం ఉపయోగించే పిండి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చపాతీలు నిల్వ చేసుకుని తింటే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. బరువు తగ్గాలని భావించే వారు నూనె తక్కువగా ఉన్న చపాతీలను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. చపాతీలలో ఎలాంటి కొవ్వు పదార్థాలు కూడా ఉండవు.

రాత్రివేళ చపాతీలను తినేవాళ్లను వీలైనంత త్వరగా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చపాతీలు తినడం కూడా అన్నంతో సమానం కాగా అన్నంకు బదులుగా చపాతీ తింటే మంచిది. చపాతీని డైట్ లో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి.