అర్జున బెరడు తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా.. దీని వల్ల ఇన్ని ప్రయోజనాలా?

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో అర్జున బెరడు గురించి వినే ఉంటారు. ఆయుర్వేదంలో అర్జున బెరడుని ఎక్కువగా ఉపయోగిస్తారు. అర్జున బెరడులో ఉండే ఔషధ గుణాలు పరిశోధకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుండటం గమనార్హం. అర్జున బెరడు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదని చెప్పవచ్చు. అర్జున బెరడు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశాలు ఉంటాయి.

ధమనులు, సిరల్లో రక్త ప్రవాహాన్ని సాఫీగా జరిగేలా చేయడంలో ఇది తోడ్పడుతుంది. అర్జున బెరడు గుండె లయబద్ధంగా కొట్టుకునేలా చేస్తుందని చెప్పవచ్చు. అర్జున బెరడు రక్తపోటును నియంత్రించడంతో పాటు శారీరక ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుందని చెప్పవచ్చు. అర్జున బెరడు పొగాకు, ధూమపానం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది.

అర్జున బెరడు తీసుకోవడం వల్ల విటమిన్ ఈ సమృద్ధిగా లభించడంతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తుందని చెప్పవచ్చు. ఫ్యాటీ లివర్ వ్యాధికి అర్జున బెరడు దివ్యౌషధం అని చెప్పవచ్చు. ఎక్కువ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టడంలో అర్జున బెరడు తోడ్పడుతుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అర్జున బెరడు సహాయపడుతుందని చెప్పవచ్చు.

హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో లిపో ప్రోటీన్, ట్రైగ్లిజరైడ్స్ ఉనికిని తగ్గించడంలో సహాయపడతాయి. అర్జున బెరడు తీసుకోవడం ద్వారా తరచుగా గుండెల్లో మంటగా అనిపించే భావనకు చెక్ పెట్టవచ్చు. అర్జున బెరడు శక్తివంతమైన బ్యాక్టీరియల్ సామర్థ్యాలను కలిగి ఉంది. కణుతుల పెరుగుదలను నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుంది.