మనలో చాలామంది వేసవికాలంలో ఎక్కువ నీళ్లు తాగడానికి ఇష్టపడతారు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరడంతో పాటు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తక్కువ నీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే మరీ ఎక్కువగా నీళ్లు తాగినా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పవచ్చు. అయితే నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలపై భారం పెరిగి కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 13 గ్లాసుల కంటే ఎక్కువ మొత్తం నీళ్లను తాగడం ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. రక్తంలో సోడియం స్థాయిని తగ్గించడంలో నీళ్లు ఉపయోగపడతాయి. ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం వల్ల రక్తం పరిమాణం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు సైతం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు. వయస్సును బట్టి కూడా తాగాల్సిన నీళ్ల పరిమాణంలో మార్పులు ఉంటాయి.
మినరల్ వాటర్ తాగడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ఎక్కువగా నీళ్లు తాగేవాళ్లు ఆ అలవాటు వల్ల ఏవైనా సమస్యలు ఎదురైతే 8 గ్లాసుల నీటిని మాత్రమే తాగడం మంచిది.