పంటి నొప్పి సమస్యలతో బాధపడేవారు రోజురోజుకు పెరుగుతున్నారు. దీనికి ముఖ్య కారణం రకరకాల ఐస్ క్రీములు, చాక్లెట్లు, బిస్కెట్లు లాంటివి ఎక్కువగా తీసుకోవడం ద్వారా పంటి నొప్పి సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. మరి ఈ ఆహార పదార్థాలను తినడం పూర్తిగా మానుకోలేము కానీ వీలైనంతవరకు తగ్గించుకుంటే మంచిది.
మనం మార్కెట్లో దొరికే రకరకాల టూత్ పేస్టులు ఎంత వాడిన ఫలితం లేదు అని అనుకుంటాం కానీ అవి వాటి పని చేస్తాయి కానీ మనం ఎక్కువగా తినడం వల్ల సమస్య అనేది ఏర్పడుతుంది. పళ్ళను రెండు లేదా మూడు నిమిషాల కంటే ఎక్కువగా బ్రష్ చేయకూడదు. తినే ఆహార పదార్థాలను కాస్త కంట్రోల్లో ఉంచుకొని, చెరుకు గడలను నమ్మడం ద్వారా అందులో ఉండే పిచ్చి పదార్థంతో పల్లెలో ఉండే ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉంటే తొలగిపోతుంది.
మనం సాయంత్రం చెరుకు గడలను తిని మరుసటి ఉదయం చూస్తే దంతాలు ఫ్రెష్ గా అనిపిస్తాయి. రాత్రి నానబెట్టుకొని ఉదయం మొలకెత్తిన విత్తనాలను తినాలి, ఫ్రెష్ గా ఉండే ఫ్రూట్స్, నట్స్ ను అల్పాహారంగా తీసుకొని బాగా నమలడం ద్వారా ఉత్పత్తి అయ్యే లాలాజలం తో పళ్ళ చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది.
ఇక పంటిలో నొప్పి లాంటిది ఉన్నట్లయితే అటువంటి చోట తేనెను కాస్త ఉంచినట్లయితే నొప్పి తగ్గడం మీ కాక అక్కడ ఉన్న ఇన్స్పెక్షన్ దూరం అవుతుంది. ఎందుకంటే తేనెటీగలకు ఇన్స్పెక్షన్స్, బ్యాక్టీరియా వంటివి దరి చేరవు. వాటి నుండి వచ్చిన తేనెను పళ్లకు రుద్దుకోవడం, నొప్పి ఉన్నచోట కాస్త ఉంచడం చేస్తే నోటిలోని క్రిములు, బ్యాక్టీరియా నాశనం అవుతాయి.
పంటిలో ఇన్స్పెక్షన్ ఉంటేనే ఉపసమనం కలిగిస్తుంది. పూర్తిగా పాడైపోయి ఉంటే దానిని తొలగించవలసిందే. ఇలా చేస్తే పంటి నొప్పి సమస్యలు దూరం అవుతాయి. పంటి నొప్పి అనేది కనీసం మాట్లాడడానికి, ఏదైనా తినటానికి కష్టమవుతుంది ఈ చిట్కాతో సులభతరం చేసుకోవచ్చు.