ఈ మధ్య కాలంలో పాముకాటు వల్ల మరణిస్తున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పాములు అత్యంత శక్తమంతమైన విషాన్ని కలిగి ఉంటాయనే సంగతి తెలిసిందే. ఒక్కసారి పాముకాటు బారిన పడితే వేగంగా కోలుకొవడం సులువైన విషయం కాదు. . సర్పాలు తమ విషాన్ని ఆహారం, శత్రువులను చంపేందుకు వినియోగిస్తాయి. దేశం, ప్రాంతం, జాతి, ఆహారాన్ని బట్టి పాముల విషంలోనూ అనేక తేడాలు ఉంటాయని చెప్పవచ్చు.
బోడ కాకరకాయ మొక్క పాము విష ప్రభావాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. వీటి రేటు సైతం 200 రూపాయలు పలుకుతోందని చెప్పవచ్చు. పాము విష ప్రభావాన్ని తగ్గించే మెుక్కల్లో గరుడ మెుక్క ఉంటుంది. ఈ రెండో ముక్క సైతం పాముకాటుకు పూర్తి విరుగుడుగా ఉపయోగపడుతుంది. విష సర్పాల కాటుకు చికిత్సగా వాడడం వల్ల పూర్తిగా నయం అవుతుందని చెప్పవచ్చు.
పాము కాటు వేసిన వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మేలు జరుగుతుంది. కంగారు పడితే విషం వేగంగా శరీరంలోకి పాకే అవకాశాలు అయితే ఉంటాయి. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడుకునే ఛాన్స్ ఉంటుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాలకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు.
పాముకాటు బారిన పడితే వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. పాముకాటు వల్ల ఊహించని స్థాయిలో నష్టాలు కలిగే అవకాశంతో పాటు కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉంటాయి.