రేషన్ బియ్యం తినేవాళ్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా బెనిఫిట్స్ పొందే ఛాన్స్!

మనలో చాలామంది రేషన్ బియ్యం తినడానికి ఇష్టపడరు. రేషన్ బియ్యం తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయని వైద్యులు చెబుతుండటం గమనార్హం. సన్న బియ్యంతో పోల్చి చూస్తే రేషన్ బియ్యం ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. చేసే పని ఆధారంగా ఆహారంలో మార్పులు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు లాభం కంటే నష్టం కలుగుతోంది.

రేషన్ బియ్యం కేవలం ఒక్కసారి పాలిష్ చేసిన రైస్ కాబట్టి ఈ రైస్ తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు కూడా లభించే అవకాశం ఉంది. పాలిష్ పట్టిన బియ్యం తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు షుగర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ పెరగడానికి, కిడ్నీలో రాళ్లు రావడానికి పాలిష్ రైస్ కారణమని చెప్పవచ్చు.

పాలిష్ పట్టిన బియ్యంలో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఈ ఆహారం తేలికగా జీర్ణం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ముడి బియ్యం తీసుకోవడం వల్ల మేలు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇతర దేశాలలో సైతం పాలిష్ చేయని ఆహారాన్ని తీసుకోవడానికి ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తారు. సన్న బియ్యంలో కేవలం పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయని చెప్పవచ్చు.

సన్న బియ్యంకు పురువు పట్టే అవకాశం తక్కువగా ఉంటుంది తప్ప ఇతర బెనిఫిట్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. తెల్లటి బియ్యం తీసుకునే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. రేషన్ బియ్యంను అమ్ముకోవడం వల్ల నష్టమే తప్ప లాభం అయితే ఉండదని చెప్పవచ్చు.