Today Horoscope : ఫిబ్రవరి 16th మంగళవారం మీ రాశి ఫలాలు

today february 16th 2021 daily horoscope in telugu

మేష రాశి : ఇంటాబయటా చికాకులు !

ఈరోజు మధ్యస్థంగా గడుస్తుంటుంది. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్యం. అభివృద్ధి అంతగా జరగదు. ఓం సూర్య నారాయణే నమో నమః కనీసం 21 సార్లు పఠించండి.

వృషభ రాశి: ఈరోజు సమస్యలు తీరతాయి !

సన్నిహితులతో సఖ్యత. ఈరోజు పని వాతావరణం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు. మీ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు బాకీలు వసూలవుతాయి. శ్రీ అన్నపూర్ణ స్తోత్రం పారాయణం చేయండి, లేదా వినండి.

మిధున రాశి: పనులలో విజయం !

సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. మీతమ్ముడి సలహాతో వ్యాపారాన్ని మరింత వృద్ధిచేస్తారు. ఈరోజు పనులలో విజయం. సవాళ్ళను ఎదుర్కొంటారు. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. ఈరోజు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. వేంకటేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

కర్కాటక రాశి: ఉద్యోగాలలో మార్పులు !

ఈరోజు సన్నిహితులతో విభేదాలు.కెరీర్కు సంబంధించిన ప్రతిపాదనలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలం. ఈరోజు స్నేహితుల మద్దతు ఉంటుంది. పనులు ముందుకు సాగవు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు. శ్రీసూక్త పారాయణం చేయండి.

సింహ రాశి: వివాదాల్లో విజయం !

ఈరోజు నూతన పథకాలపై దృష్టి పెడతారు. కొన్ని వ్యవహారాలు నిదానిస్తాయి. ఈరోజు భాగస్వామి సహకరిస్తారు. నిర్ణయాలలో మార్పులు. ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి శక్తివంతంగా ఉంటారు. అర్థిక ఇబ్బందులు. మీ సోదరుడు మీకు తోడ్పాటునందిస్తారు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు చట్టపరమైన వివాదాల్లో విజయం సాధిస్తారు. కనకధార స్తోత్రం పారాయణం చేయండి.

కన్య రాశి: ఈరోజు విజయం లభిస్తుంది !

ఈరోజు కొత్త ఉద్యోగాలు దక్కుతాయి.కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. ఈరోజు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలత. ఇష్టదేవతారాధన చేయండి.

తుల రాశి: అనుకున్నది సాధించగలుగుతారు !

ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్రిక్తతలకు తావు ఇవ్వకండి. ఈరోజు విద్యార్థులు కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు అనుకున్నది సాధించగలుగుతారు. శ్రీ సుబ్రమణ్య భుజంగాన్ని పారాయణం చేయండి.

వృశ్చిక రాశి: బంధువులతో విభేదాలు !

ఈరోజు ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటపుడు మీ జీవితభాగస్వామిని సంప్రదిస్తే, మీకు లాభం చేకూరుతుంది. ఈరోజు బంధువులతో విభేదాలు. మీ నూతన వ్యాపార భాగస్వాములు మీకు లాభం కలిగిస్తారు. ఓం శాంతియుతమైన మనస్సుతో, ఉదయం-రాత్రి స్మరించుకోండి.

ధనుస్సు రాశి: పనులు ముందుకు సాగవు !

ఈరోజు మీ ఆలోచనలు సానుకూలఫలితాలను తీసుకువస్తాయి. బంధువులతో స్వల్ప విభేదాలు. మీ కుటుంబంతో ఉన్నసత్సంబంధాలు ఉపశమనం కలిగిస్తాయి. పనులు ముందుకు సాగవు. ఈరోజు వ్యాపారంలో సోదరసోదరీమణులు సహకారం అందిస్తారు. ఆరోగ్యసమస్యలు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

మకర రాశి: ప్రముఖులతో పరిచయాలు !

ఈరోజు ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త. ఈరోజు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. ఈరోజు తల్లితండ్రుల ఆశీర్వాదాలు లభిస్తాయి. సప్తముఖి రుద్రాక్ష ధరించండి.

కుంభ రాశి: మిత్రుల నుంచి ఒత్తిడులు !

ఈరోజు పరిస్థితులు అనుకూలించవు. అసంపూర్ణంగా ఉన్నపనులను పూర్తిచేయడానికి అవకాశం ఉంటుంది. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసంపదను, పేరుప్రతిష్టలను పెంచుతారు. ఈరోజు ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. లక్ష్మీగణపతి ఆరాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మీన రాశి: పలుకుబడి పెరుగుతుంది !

ఈరోజు సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది. ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. ఉన్నతవిద్యకు మార్గంసుగమం అవుతుంది. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఈరోజు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గోసేవ చేయడం లేదా గోశాలకు విరాళం ఇవ్వండం చేయండి.