శరీరంలో కొవ్వు కరిగి స్లిమ్‌గా మారాలంటే ఈ టిప్స్ ట్రై చెయ్యండి!

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో టెన్షన్స్ వలన కానీ సరైన టైంలో భోజనం తీసుకోకపోవడం వలన కానీ సరైన టైంలో నిద్రపోకపోవడం ఇంకా శరీరానికి ఎక్కువగా విశ్రాంతి ఇవ్వడం వలన మన పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయి చాలా అందహీనంగా కనపడడం. నలుగురిలో మనము ఉన్నప్పుడు గిల్టీ గా ఫీల్ అవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో చాలామంది దీని కారణంగా బాధపడుతున్నారు. మరి ఆలస్యం ఎందుకు చిట్కాల రహస్యం గురించి తెలుసుకుందాం.

బంగాళా దుంపలు: మొదటి చిట్కా ఉడకబెట్టిన బంగాళా దుంపలను జూస్ లేదా మామూలుగా తీసుకున్న అది ఒంట్లో కొవ్వు కరగడానికి ఉపయోగ పడుతుంది. బంగాళ దుంపలను నూనెలో వేయించకుండా తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది.

దాల్చిన చెక్క: దాల్చిన చెక్కతో చేసినట్టి తీసుకున్నట్లయితే మన ఒంట్లో ఉన్న కొవ్వు కరగడం ఖాయం. ఇందులో ఉండే పోషకాలు ఒంట్లో కొవ్వులు కలిగించడానికి బాగా ఉపయోగపడతాయి. దాల్చిన చెక్క టీను ఒక స్పూన్ తేనెతోపాటు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కంటే ముందు రాత్రి భోజనం తర్వాత తీసుకున్నట్లయితే ఒంట్లో కొవ్వు కరిగి స్లిమ్ గా ఫిట్ గా ఉండటం ఖాయం.

సబ్జా గింజలు: నీటి ద్వారా గాని లేదా ఏదైనా పండ్ల రసంతో కానీ తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు బాగా కరగడం జరుగుతుంది. సబ్జా గింజల్లో ఉండే ఫైబర్ ఇంకా పోషకాలవలన అది ఒంట్లోని కొవ్వును కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది. రోజుకు ఒక గ్లాసు నీటిలో ఈ సబ్జా గింజలను తీసుకోవాలి దీనివలన రిజల్ట్ బాగా వస్తుంది.

సహజ పద్ధతిలో ఏ ట్రీట్మెంట్ లేకుండా ఇలా గృహ చిట్కాలను పాటించడం వలన ఎలాంటి వ్యాయామం లేకుండా చక్కగా ఒంట్లో కొవ్వును కరిగించుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వలన కొద్ది కాలంలోనే మీరు స్లిమ్ గా అయ్యి ఫీట్ గా కూడా కనిపిస్తారు.