తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు ఇవే.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలంటూ?

మనలో చాలామందిని వయస్సుతో సంబంధం లేకుండా వేధించే ఆరోగ్య సమస్యలలో తలనొప్పి ఒకటి. తలనొప్పి సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తలనొప్పి దీర్ఘకాలం పాటు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా తలనొప్పి సమస్యను దూరం చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

గ్లాస్ వేడి నీటిలో కొంత నిమ్మరసం కలిపి తాగడం ద్వారా తలనొప్పి సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. గోరువెచ్చని పాలు తాగడం ద్వారా కూడా తలనొప్పి సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. గంధం పౌడర్ ను పేస్ట్ లా చేసుకుని తలకు రాసుకోవడం ద్వారా కూడా తలనొప్పి సమస్య తక్కువ సమయంలో దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

తలనొప్పికి ట్యాబ్లెట్లను వేసుకోవడం కంటే ఈ చిట్కాలను పాటించడం ఉత్తమమని చెప్పవచ్చు. యూకలిప్టస్ ఆయిల్ ను వాడటం ద్వారా ఈ సమస్య దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. పాలలో రాతిఉప్పును చేర్చి తీసుకుంటే కూడా తలనొప్పి సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. టీ, కాఫీ తాగడం ద్వారా కూడా తలనొప్పి సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.

కాంతి తక్కువగా ఉండే ప్రాంతంలో రెస్ట్ తీసుకోవడం ద్వారా తలనొప్పి సమస్య దూరమవుతుంది. వెల్లుల్లిని పేస్ట్ లా చేసుకుని ఆ మిశ్రమాన్ని తలపై అప్లై చేయడం ద్వారా తలనొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు. మంచి నిద్ర, వ్యాయమం ద్వారా తలనొప్పి సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.