ఈ పనులు చేస్తే మధుమేహానికి శాశ్వతంగా చెక్ పెట్టే అవకాశం.. ఏం చేయాలంటే?

ప్రస్తుత కాలంలో మధుమేహం సాధారణం అయిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒక్కసారి మధు మేహం బారిన పడితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా షుగర్ లెవెల్స్ పూర్తిస్థాయిలో కంట్రోల్ కావడం జరగదు. మందులతో షుగర్ ను కొంతమేర అదుపు చేయొచ్చు కానీ పూర్తిస్థాయిలో కంట్రోల్ చేసే ఛాన్స్ అయితే ఉండదని చెప్పవచ్చు.

అయితే యోగా చేయడం ద్వారా మధుమేహానికి శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. ప్రస్తుతం దేశంలో ప్రీ డయాబెటిస్ తో బాధ పడే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఈ వ్యాధికి కారణమని చెప్పవచ్చు. మధుమేహం బారిన పడిన వాళ్లు ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలను తగ్గించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

వ్యాయామం చేయడం ద్వారా కూడా షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ చిట్కాలు పాటించడం ద్వారా షుగర్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ ఉంటుంది. యోగా చేయడం ద్వారా మధుమేహం పూర్తిస్థాయిలో తగ్గిందని చాలామంది చెబుతున్నారు. రక్తంలో హెచ్.బీ.ఏ1సీ 6 కంటే ఎక్కువ ఉన్నవాళ్లు యోగాతో మంచి ఫలితాలను పొందవచ్చు.

యోగాను సమ్మిళితం చేయడం ద్వారా కూడా షుగర్ లెవెల్స్ తగ్గుతాయని అధ్యయనాల ద్వారా వెల్లడవుతోంది. ఎక్కువగా యోగా చేసేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. మధుమేహం బారిన పడినా తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే కొత్త సమస్యలు చుట్టుముట్టకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం అయితే ఉంటుంది.